
‘గరుడ’ టైటిల్ రాజమౌళి రిజిస్ట్రర్ చేయించమంటే సాయి కొర్రపాటి చేయించలేదు అని, బాగుందనే ఉద్దేశ్యంతో ఆయన రిజిస్ట్రర్ చేయించాడు అని, తాజాగా ఆ టైటిల్‌ను మంచు హీరో విష్ణు కోరుకోవడంతో ఆయనకు ఇచ్చాడు అని తెలుస్తోంది. తాజాగా ఛాంబర్‌లో ‘గరుడ’ టైటిల్‌ను మంచు విష్ణు తన పేరు మీద రిజిస్ట్రర్ చేయించుకున్నాడు. అందుకు సాయి కొర్రపాటి కూడా ఓకే చెప్పాడు. మంది ‘గరుడ’ రాజమౌళిది కాదు అనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. త్వరలో మంచు విష్ణు హీరోగా నటించబోతున్న సినిమాకు లేదా ఆయన నిర్మాణంలో తెరకెక్కబోతున్న సినిమాకు ఈ టైటిల్‌ను పెట్టే అవకాశాలున్నాయని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
Former Pakistan captain Mohammad Yousuf has linked the team’s recent struggles to their famous 10…
Why is Jagan is unusually good when it comes to picking interesting coin terms. There…