Telugu

వావ్… గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ ఫోటోలు..!

తెలుగు సినిమాకు సంబంధించి అద్భుతమైన సెట్స్ అంటే ‘బాహుబలి’ సినిమాకే సొంతం. అయితే వాటిలో ఎక్కువ శాతం గ్రాఫిక్స్ ద్వారా సృష్టించినవన్న విషయం సినిమా చూస్తున్న సమయంలో చాలా సార్లు స్పష్టంగా కనపడింది. అయినప్పటికీ దర్శకుడు రాజమౌళి విజన్ కు ప్రేక్షకులు జై జై లు కొట్టడంతో ‘బాహుబలి’ పంట పండింది. ఆ సినిమా రెండవ పార్ట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఎలా ఉంటుందో తెలవాలంటే మరో ఏడాది పాటు ఎదురు చూడాలి.

అయితే అంతకన్నా ముందే వాటి కంటే అద్భుతంగా ప్రేక్షకులను సమ్మోహితులను చేయడానికి నందమూరి నటసింహం “గౌతమీపుత్ర శాతకర్ణి” ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడన్న విషయాన్ని తాజాగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్న చిత్రాలు చెప్పకనే చెబుతున్నాయి. ప్రస్తుతం మొరాకోలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫోటోలు చూసిన వారికి ‘వావ్!’ అనిపించేలా ఉన్నాయి. ‘బాహుబలి’ మాదిరి గ్రాఫిక్స్ కాకుండా నిజమైనవి కావడంతో “గౌతమీపుత్ర శాతకర్ణి”పై అంచనాలు రెట్టింపవుతున్నాయి.

ADVERTISEMENT
Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

Soori-Suhas Film Suddenly Becomes Crucial for Suriya?

Following the commercial success of Karuppu and Vishwanath and Sons, Suriya is currently starring as…

29 minutes ago

Announced Dates. Now Comes the Back-Off!

Tollywood’s release calendar is getting a little messy. As per the buzz, around four films…

59 minutes ago