
అయితే ఈ నాలుగు సినిమాల శాటిలైట్ హక్కులను ఒక ఛానల్ సొంతం చేసుకోవడం మరింత విశేషం. ఇటీవల కాలంలో మా టీవీకి గట్టి పోటీనిస్తున్న జెమిని టెలివిజన్ ఈ నాలుగు సినిమాల హక్కులను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
మొదటగా జూనియర్ ఎన్టీఆర్ “నాన్నకు ప్రేమతో” 7.5 కోట్లకు కొనుగోలు చేయగా, ఆ తర్వాత నాగ్ కెరీర్‌లో అత్యంత భారీ హిట్ గా నమోదైన “సోగ్గాడే చిన్ని నాయన” 6.5 కోట్లు కొల్లగొట్టిందని టాక్. ఇక, నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన “డిక్టేటర్” 6.20 కోట్లను చెల్లించి హక్కులను సొంతం చేసుకుగా, ఫైనల్‌గా శర్వానంద్ ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ను 3.25 కోట్లతో దక్కించుకుందట. ఇలా దేనికదే సెపరేట్ కావడంతో ఆ ఛానల్ పంట పండిందని అంటున్నారు.
Mirzapur: The Film was released recently and had a huge box office opening. It received…
The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…