Telugu

“ఈ వారాంతంలో కెన‌డాలో సేవ‌లు ప్రారంభించ‌నున్న గోదావ‌రి”

 

ప్ర‌పంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న రెస్టారెంట్ చైన్ గోదావ‌రి త‌న గ‌మ్యంలో మ‌రో మైలురాయిని చేరుకుంటూ కెన‌డాలోని టోరంటోలో నూత‌న కేంద్రాన్ని ప్రారంభిస్తోంది. గోదావ‌రి టోరంటో త‌న సేవ‌ల‌ను ప్రారంభిస్తూ స్కార్‌బ‌రో ప్రాంతంలో అతిపెద్ద బాంక్వెట్ హాల్‌ను “క‌స్తూరి” పేరుతో అందుబాటులోకి తెస్తోంది.

ADVERTISEMENT

గోదావ‌రి అందుబాటులోకి వ‌చ్చిన ప్రాంతంలో పెద్ద ఎత్తున భార‌తీయులు నివ‌సిస్తున్నారు మ‌రియు సెంటెనియ‌ల్ కాలేజీకి అత్య‌ల్ప దూరంలో ఉంది. “గోదావ‌రి” గ్రూప్ ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ గొలుసుక‌ట్టు దుకాణాల వ్యాపారంలో సుప‌రిచితం అయిన బ్రాండ్ల రీతిలోనే భారీ స్థాయిలో విస్తరించేందుకు సిద్ధమవుతోంది. యూకే, జ‌ర్మ‌నీ, ఆస్ట్రేలియా మ‌రియు మ‌ధ్య ప్రాచ్య దేశాల్లోకి విస్త‌రించి సేవలు అందించేందుకు స‌న్న‌ద్ధం అవుతోంది.

“గోదావ‌రి” టోరంటో (South Indian Restaurants in Toronto, Canada) అతిపెద్ద ప్ర‌త్యేక‌మైన లంచ్ బ‌ఫెట్ ద్వారా అట్ట‌హాసంగా ప్రారంభం కానుంది. “క్యార‌ట్ ఇడ్లీ”, “పైనాపిల్ ర‌సం”, “మంగ‌మ్మ మాంసం కూర‌”, “దొండ‌కాయ కోడి కూర‌” వంటి వాటితో పాటుగా గోదావ‌రి యొక్క విశిష్ట‌మైన వంట‌క‌మైన “జ్యోతిల‌క్ష్మి జున్ను” వంటి రుచులెన్నో ఈ సందర్భంగా ఆహుతుల‌ను అల‌రించ‌నున్నాయి.

“గోదావ‌రి ఫుడ్ ఫ్యాక్ట‌రీ” అమ్ముల‌పొదిలో ఇప్పుడు “కిరాక్‌”, “వాంగ‌”, “ప‌నీర్‌” వంటి బ్రాండ్లు ఎన్నో ఉన్నాయి మ‌రియు మ‌రెన్నో బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి.

మొట్ట‌మొద‌టి సారిగా కెన‌డాలో 35 ర‌కాలైన ప్ర‌త్యేక‌మైన దోశ‌లు మ‌రియు 10 ర‌కాలైన ఇడ్లీ వెరైటీల‌తో గోదావ‌రి అందుబాటులోకి రానుంది.

“అమెరికాతో పాటుగా అనేక ఇత‌ర దేశాల్లో కొత్త కేంద్రాల‌ను ఏర్పాటు చేసేందుకు కోకొల్ల‌లుగా ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన‌ నేప‌థ్యంలో, ఈ ఏడాది మాకెంతో సంతోష‌భ‌రిత‌మైన‌దిగా ఉండ‌బోతోంది. కేవ‌లం 4 సంవ‌త్స‌రాల స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే మేం ఇత భారీ స్థాయిలో విస్త‌రించేందుకు కార‌ణ‌మైన మా భోజ‌న ప్రియులంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాం.

“బిర్యానీ 2.0” ద్వారా మేం అనేక ర‌కాలైన అంశాల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నాం. దీంతో పాటుగా మ‌రెన్నో వినూత్న‌మైన ఉత్ప‌త్తుల‌ను మా మెనులోకి జోడిస్తున్నాం” అని “టీం” గోదావ‌రి ప్ర‌తినిధులు తేజా చేకూరి మ‌రియు జ‌శ్వంత్ రెడ్డి వెల్ల‌డించారు.

కెన‌డాలో (Top Indian Restaurant in Toronto) త‌న కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న తొలి అమెరిక‌న్ రెస్టారెంట్ చైన్‌గా గోదావ‌రి గ్రూప్ నిలుస్తోంది మ‌రియు కెన‌డాలోని అనేక ప్రాంతాల్లో మా కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌నున్నాం అని వెల్ల‌డించారు.

గోదావ‌రి గ్రూప్‌న‌కు మిస్సిశాగ్వ ఎలాంటి కేంద్రం లేదు మ‌రియు అలాంటి వాటితో చైన్‌కు ఎలాంటి సంబంధం లేదు.

టోరంటోలో ప్రామాణిక‌మైన రుచుల‌ను ఇక నుంచి మీరు కోల్పోవాల్సిన అవ‌స‌రం లేదు (Best Indian Food in Toronto, Canada).

గోదావ‌రి టోరంటో (GODAVARI TORONTO),

795 మార్కం రోడ్,

స్కార్‌బ‌రో, ON M1H 2Y2

సంకప్ర‌దించండిః

నిఖిల్ పుష్ప‌గిరి,

647-979-8055

Toronto@godavariCA.com

www.GodavariCA.com

Press release by: Indian Clicks, LLC

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

AK47: Paradise, Ranabaali Hangover Hits Trivikram’s Film

The combination of Venkatesh and Trivikram Srinivas was expected to create strong buzz from the…

4 hours ago

Nayanthara Joins Rajinikanth’s Action Film Dharman

Rajinikanth is currently enjoying the box-office response to his Jailer 2 across the world. Meanwhile,…

5 hours ago