
న్యూజెర్సీ ప్రాంతం, ప్రిన్స్టన్లోని (Princeton, New Jersey) అన్ని ప్రాంతాల నుంచి చేరుకోవడానికి సులభంగా ఉండే నసావూ పార్క్ వద్ద ‘గోదావరి’ రెస్ట్ ప్రారంభమవుతోంది. ఇక్కడ తెలుగు రుచులు, దక్షిణ భారత వంటకాలతో పాటు అన్ని ట్రెండీ టేస్ట్స్ అందించే డిసెష్ అందుబాటులో ఉంటాయి.
‘ప్రిన్స్టన్కు గోదావరిని తేవడమనేది సులభంగా సాగిన ప్రయాణమేమీ కాదు. ఎంతో కష్టపడితే కానీ ఇది సాధ్యం కాలేదు’ అని ప్రిన్స్టన్లో ప్రారంభమవుతున్న గోదావరి రెస్టారెంట్‌కు చెందిన శ్రీని చెప్పారు.
ఇటీవల ‘గోదావరి’ మెనూలో ప్రవేశపెట్టిన చింతచిగురు పలావ్, దీపికా పాడుకోడి వంటి పక్కా రుచులను కూడా ఇక్కడ అందిస్తామని శ్రీధర్, రితేశ్ చెప్పారు.
తమ గత అనుభవాల దృష్ట్యా ‘గోదావరి’ బ్రాండ్ బాధ్యతలు ఇక్కడ ఎవరికి అప్పగించాలా అనే విషయంలో చాలా పరిశీలించి ఎంపిక చేస్తామని.. ఈ ఏడాది అలాంటి ఒక మంచి టీమ్‌ను ఎంపిక చేశామని ‘గోదావరి’ రెస్టారెంట్ వ్యవస్థాపకులు చెప్పారు.
‘గోదావరి’ (South Indian food in Princeton, New Jersey) వారి కొత్త బ్రాండ్లు ‘యునైటెడ్ తెలుగు కిచెన్స్(UTK)’ ‘ఇష్ట’(ప్యూజ్ వెజ్)తో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా అంతటా, ఇతర దేశాలలోనూ విస్తరించి తన రుచులను చాటుతున్నాయి.
‘గోదావరి’ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన సౌత్ ఇండియన్ ఫుడ్‌తో రాక్ అండ్ రోల్ చేయడానికి సిద్ధంగా ఉందని వ్యవస్థాపకులు చెప్పారు. అంతేకాదు.. ఇంకెక్కడైనా గోదావరి రుచులను అందించాలని ఆసక్తిగా ఉన్నవారు franchise@godavarius.comకి మెయిల్ చేసి సంప్రదించొచ్చు..
ప్రిన్స్టన్లో గోదావరిని విజిట్ చేయాలనుకుంటున్నారా..
గోదావరి ప్రిన్స్టన్
465 నసావు పార్క్ బీఎల్వీడీ
ప్రిన్స్టన్, న్యూజెర్సీ 08540
సంప్రదించాల్సింది..
ఫోన్: 609-454-2574
ఈమెయిల్: princeton@godavarius.com
Visit: www.GodavariUS.com
మీకోసం మా ‘గోదావరి’ లో కష్టపడి చేసే నోరూరించే వంటకాలను మీరంతా ‘ఇష్ట’ పడి ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాము…మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు.
Content Produced by: Indian Clicks, LLC
R. Narayana Murthy has strongly questioned the censor board's decision to approve films like The…
One of the complaints about Ranabaali since its release has been its lengthy runtime, with…