Telugu

బీజేపీ ఏపీలో తనకు రహస్యమిత్రులు ఉన్నట్టు ఒప్పుకుందా?

ఒక వార్తా ఛానల్ డిబేట్ లో మాట్లాడుతూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. “మమ్మల్ని తక్కువ అంచనా వేసినవారు ఘోరంగా దెబ్బ తింటారు. ఒక్క శాతం ఓట్లు తెచ్చుకున్న చోటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాం,” అని ఆయన చెప్పుకొచ్చారు.

సహజంగా అలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలంటే కనీసం పొత్తులు ఉండాలి లేకపోతే వేరే పార్టీలను తమలో విలీనం చేసుకోవాలి. అయితే ఈ రెండిట్లో ఏది సాధ్యం అవుతుందని ఆయన ఈ మాట అంటున్నారో తెలియాలి. టీడీపీ వారు ఆరోపిస్తున్నట్టు వైకాపా, జనసేనలతో ఏమైనా చీకటి ఒప్పందాలు ఉన్నాయా బీజేపీకి?

ADVERTISEMENT

ఆ విషయం ఆయన చెప్పకనే చెప్పారా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి గడ్డు కాలం నడుస్తుంది. ఏ పార్టీ కూడా ఆ పార్టీతో ఎన్నికలకు ముందు అవగాహన పెట్టుకునే అవకాశమే లేదు. ఏదైనా పార్టీ పొత్తు పెట్టుకున్న బీజేపీతో కలిసి వారు కూడా మునిగిపోయే పరిస్థితి మాత్రమే ఉంది. అయితే ఎన్నికల తరువాత కేంద్రంలో బీజేపీ వస్తే ఇక్కడి పార్టీలు మద్దతు ఇవ్వొచ్చు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

జన నాయకుడికి పట్టాభిషేకం? పరాభవమా?

రేపు (ఏప్రిల్‌ 23) తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. దశాబ్దాలుగా అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల మద్యనే అధికార మార్పిడి జరుగుతోంది.…

3 minutes ago

Project Hail Mary Nears ₹100 Cr: A Wake-Up Call for Telugu Producers?

In a surprising turn at the Indian box office, Project Hail Mary is closing in…

14 minutes ago