“భోగీ” పండుగ శుభాకాంక్షలు!

happy bhogi

‘మిర్చి9’ పాఠకులకు, వీక్షకులకు ‘భోగీ’ పండుగ శుభాకాంక్షలు.
భోగీ మంటలు…
రేగుపళ్ళు…
మంచు బిందువులు…
ముత్యాల ముగ్గులు… గొబ్బెమ్మలు…
డు డు బసవన్నల సన్నాయి రాగాలు…
చెరుకు గడలు…
పొంగే పాలు… ఈ అందమైన కలయికే మన “సంక్రాంతి.”
మన అందరికీ శుభం చేకూరాలని ఆశిస్తూ…
మీ “మిర్చి9.”

ADVERTISEMENT
Share
Published by

Recent Posts

Boyapati Srinu: Everyone Knows Whom I Will Vote For!

Director Boyapati Srinu has caught attention with his latest political remarks, hinting at his voting…

47 minutes ago

అవును డీఎస్సీయే ఏపీపీఎస్సీ కాదు.. మరో నోటిఫికేషన్‌ జారీ

ఏపీ పాఠశాల విద్యాశాఖ గురువారం డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈసారి మొత్తం 2,721 పోస్టులు భర్తీ చేయబోతోంది. వీటిలో…

1 hour ago