
‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ మూవీ విడుదలై చాలా రోజులు అవుతున్నా కూడా ఈయన తర్వాత సినిమా గురించి ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే ఈయన సంప్రదించిన ఏ ఒక్క హీరో కూడా సరైన రెస్పాండ్ అవ్వడం లేదు. మొదట అల్లు అర్జున్‌తో ఈ దర్శకుడు సినిమా చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. కాని బన్నీకి ఈయనపై నమ్మకం కలుగుతున్నట్లుగా లేదు. అందుకే ప్రస్తుతం నటిస్తున్న బోయపాటి శ్రీను చిత్రం పూర్తి అవ్వగానే తమిళ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు. ఇతర హీరోలు సైతం హరీష్ శంకర్‌ను పట్టించుకోవడం లేదు. దాంతో ఈయనకు మళ్లీ చిన్న హీరోనే గతి అవుతాడా అనేది చూడాలి.
Actor Soori is currently doing round the clock promotions for his upcoming film Mandaadi, which…
Former chief minister YS Jagan Mohan Reddy has made it a habit to turn all…