
ఇటువంటి ఆవారా బ్యాచ్ కు ఫుల్ స్టాప్ పెట్టడానికే హైదరాబాద్ పోలీస్ వ్యవస్థ పటిష్టమైన రూపకల్పన చేసింది. ఇలా రేసింగ్ లలో దొరికిన వారిని అదుపులోకి తీసుకోని కౌన్సిలింగ్లు ఇస్తున్నారు. అర్ధరాత్రి వేళల్లో రోడ్లపై తిరుగుతూ విశ్రాంతి తీసుకునే ‘నైట్’ సమయాన్ని నేటి యువత వృధా చేసుకుంటుండగా, పట్టుపడిన వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ల పేరు తో పోలీస్ వారు “డే’’ సమయాన్ని కూడా వారి డైరీ నుండి అవుట్ చేస్తున్నారు.
ఇలా చేస్తేనైనా ఆ ఆవారా గ్యాంగ్ రేసింగ్ తదితర ప్రాణాంతక ఆటలు, సరదాలు మానతారని భద్రతా సిబ్బంది పిచ్చి ఆశ. ఏదో విధంగా నైనా పోలీస్ వర్గాలు ఆ ఆకతాయి ‘పోకిరి’ మూకలకు బుద్ధి చెప్పాలని నగర వాసులు కోరుకొంటున్నారు.
The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…