Telugu

ఐ లవ్ జగన్… ఐ లవ్ కేసీఆర్..!

దసపల్లా హోటల్ మూన్ పబ్ లో జరిగిన ఉదంతంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిన టాలీవుడ్ వర్ధమాన నటుడు ఉదయ్ ఈ ఘటనపై స్పందించారు. తనపై తెలుగుదేశం రాజకీయ నేతలు ఇద్దరు కుట్రలు పన్ని తన పేరును ఇరికిస్తున్నారని, అందులో ఒకరు మంత్రి అనుచరుడు కూడా ఉన్నారని, మరొకరు తెలంగాణా తెలుగుదేశం నేత అని ఆరోపణలు చేసారు.

‘ఐ లవ్ జగన్… ఐ లవ్ కేసీఆర్…’ వారిద్దరి కోసం తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమని, ఈ ఘటనపై కేసీఆర్ అంకుల్ ని కలవడానికి వెళ్తున్నానని, అలాగే కళ్యాణ్ గారిని కూడా కలుస్తానని, డీజీపీ వద్దకు వెళ్లి కేసులు పెడతానని, నేను సినిమా వాడిని, రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారు… అంటూ ఆగ్రహపూరితమైన వ్యాఖ్యలు చేసారు.

ADVERTISEMENT

నా సంఘటనలతో సినిమా ఇండస్ట్రీ వారికి ఎలాంటి సంబంధం లేదని, డ్రగ్స్ ఉదంతం గానీ, ఏదైనా అది నా వ్యక్తిగతం వరకేనని, అయినా డ్రగ్స్ కేసులో ఇండియాలోనే అత్యంత వేగంగా బెయిల్ తనకు మంజూరు అయ్యిందని, ఈ ఆరోపణలన్నీ ఆ ఇద్దరు నాయకులే చేస్తున్నారని పరోక్షంగా తెలంగాణాలో ఉన్న ఏకైక తెలుగుదేశం పార్టీ నేతను దుయ్యబట్టే ప్రయత్నం చేసారు.

Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

Ramayana Day 1: Big Hopes Crashed? Can It Still Recover?

Namit Malhotra's Ramayana has taken a decent start at the Hindi box office, with Day…

16 minutes ago

Pics: Bhagyashri Glows In A Sleek Black Dress Look

Bhagyashri Borse lets simplicity do the talking, and the result is pure fashion magic. Dressed…

37 minutes ago