
ప్రత్యర్థులపై ఆయన కర్కోటంగా ఉంటారనే అంటుంటారు. అందుకే ఆయన్ను సినిమాల్లో విలన్ గా చూస్తుంటారు. ఆర్ జేడీ నేత ఇటివలే అమిత్ షా కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. అమిత షా ఫోటోకి బదులుగా ఆయన తెలుగు సినిమా విలన్ రామిరెడ్డి ఫోటో పెట్టి విష్ చేశాడు.
ఇక అమిత్ షా అంటే పడని వారు ఈ ట్వీట్ ని ట్రోల్ చేస్తూ ఆయన గురించి ఫోటో రూపంలో పర్ఫెక్ట్ చెప్పారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరి ఆయన అనుకొని చేశాడో లేదా అనుకోకుండా జరిగిందో తెలియదు కానీ అమిత్ షా గురించి ఆయన చేసిన ట్వీట్ మాత్రం ట్రోలర్స్ కి బీజీపీ పార్టీ వ్యతిరేకులకు బాగా స్టఫ్ లా దొరికింది. ఇక దొరికిందే సందు అనుకోని అందరూ ఆయన్ని ట్రోల్ చేస్తూ ఓ ఆట ఆడుకుంటున్నారు.
Instead of Amita Shah wished to put a photo of Telugu film villain Ramireddy on his birthday
Bollywood directors praising Telugu cinema at the pre-release events of their films in the Telugu…
Former IPS officer AB Venkateswara Rao has said that his long-standing relationship with Vangaveeti Radha…