
ముంబై – బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ తో కలిపి 14 మ్యాచ్ లు ఆడగా, 13 మ్యాచ్ లలో చేజింగ్ జట్టు లక్ష్యాన్ని అందుకుని విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మిగిలిన ఆ ఒక్క మ్యాచ్ కూడా బెంగుళూరు జట్టు తొలుత బ్యాటింగ్ చేసి ఏకంగా 200పై చిలుకు పరుగులు చేయడంతో విజయం వశమైంది. అంటే ఈ సీజన్లో విజయం దక్కించుకోవాలంటే తొలుత బ్యాటింగ్ చేస్తే… 200 పరుగులు దాటాలి… లేదంటే లక్ష్యాన్ని చేధించాలి.
మరో విశేషమేమిటంటే… భారీ లక్ష్యాలు కూడా అవలీలగా అందుకున్నారు. బెంగుళూరు అందించిన 191, 171 పరుగుల లక్ష్యాలను ప్రత్యర్ధి జట్లు అవలీలగా అందుకోవడం చూస్తుంటే… ఏ జట్టైనా టాస్ గెలవగానే మరో ఆలోచనకు ఆస్కారం లేకుండా బౌలింగ్ ఎంచుకుంటుందని చెప్పవచ్చు. అంటే టాస్ గెలిస్తే… దాదాపు మ్యాచ్ గెలిచినట్టే. ఇప్పటివరకు అయితే ఇదే ట్రెండ్ కొనసాగుతోంది… మరి ఈ ట్రెండ్ ను ఏ జట్టు మారుస్తుందో చూడాలి.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…
Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…