
తాజాగా అల్లు అర్జున్ వంతు వచ్చింది. ఇప్పటివరకు హీరో వేషాలు మాత్రమే వేసిన బన్నీ తొలిసారిగా తనలోని సింగింగ్ టాలెంట్ ను “సరైనోడు” చిత్రం ద్వారా పరీక్షించుకోబోతున్నాడు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అల్లు వారబ్బాయి తొలిసారిగా ఓ పాట పాడబోతున్నారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
సంగీత దర్శకుడు తమన్ తో పాటు బన్నీ ఉన్న ఫోటోలు అభిమానులను విపరీతంగా అలరిస్తున్నాయి. అభిమానుల సంఖ్యలో ఇప్పటికే కోటి మార్క్ దాటిన అల్లు అర్జున్ ఫోటోలు ఈ రేంజ్ లో హల్చల్ చేయడం ఊహించదగ్గ అంశమే.
Nitesh Tiwari’s Ramayana is finally out now in theatres. It was undoubtedly a very long…
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేదిక పై సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ సవాళ్లను ఎదుర్కొంటూ, వాటిని అవకాశాలుగా…