
ఈ ప్రజా బ్యాలెట్ లో ప్రతి ప్రశ్నకు ‘అవును’, ‘కాదు’ అన్న ఆప్షన్లుంటాయని, దానికి సమాధానం ఇస్తే సరిపోతుందని వివరించారు. నియోజకవర్గ ఇన్ చార్జ్ లకు బ్యాలెట్ పేపర్లను ఇస్తామని, 5 నెలల్లో అభిప్రాయ సేకరణను పూర్తి చేస్తామని తెలిపారు. గత రెండేళ్లలో తమ పార్టీ చేసిన ప్రజా పోరాటాలపై ప్రజలకు వివరించి చెబుతామని అన్నారు. 8న మహానేత వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని పెద్దిరెడ్డి తెలిపారు.
Mirzapur: The Movie has unexpectedly taken a good start at the box office. While doubts…
A video shot in an unknown office in Dallas, Texas has gone viral, and has…