Telugu

LOL : ఓ మై గాడ్… జనసేన పతాకం చూసారా..!

క్రియేటివిటీ ప్రదర్శించడానికి… అభిమానం చూపించుకోవడానికి అవధులు లేవని చెప్పడానికి ఈ ఫోటో నిదర్శనంగా నిలుస్తోంది. ‘రోబో 2.0’ ఆడియో విడుదల సందర్భంగా 1000 అడుగుల ఎత్తుపై ప్రదర్శించిన ‘రోబో 2.0’ పోస్టర్ స్థానంలో ‘జనసేన’ జెండా కనిపించడం నెటిజన్లకు నవ్వులను పంచుతోంది.

ADVERTISEMENT

ఎవరు సృష్టించారో గానీ సోషల్ మీడియాలో ఈ జనసేన పతాకం ఓ వీరస్థాయిలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోను చూసిన వారంతా ‘జనసేన’ దుబాయ్ లో కూడా పోటీ చేయొచ్చు అంటూ కామెంట్స్ చేస్తూ హంగామా చేస్తున్నారు. మరి ఇంతకీ ఈ ఫోటోను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తిలకించారో లేదో మరి!

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Indians’ Reels in U.S. Stores: Where Is the Civic Sense?

A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…

4 hours ago

The Paradise Has Hype, But Is It Enough?

Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…

5 hours ago