Telugu

జనసేన కాదు కాపుసేన

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన ‘జనసేన పోరాట యాత్ర’ లో టీడీపీనే టార్గెట్ గా ఆరోపణలు సంధిస్తున్నారు. తాను గెలవకపోయినా తెలుగు దేశాన్ని ఓడించడం ఖాయం అని ఆయన ఇప్పటికే చెప్పేసారు. అయితే చంద్రబాబు మాత్రం పవన్ కళ్యాణ్ పై స్పందించడానికి కొంత ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.

అయితే సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు మాత్రం జనసేనానిని వదిలిపెట్టడం లేదు. కులరహిత సమాజం అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతున్న పవన్ కళ్యాణ్ కు వారు పెద్ద పంచే వేస్తున్నారు. జనసేన పార్టీ నాయకుల నుండి జిల్లా ఇంచార్జిల వరకు ఉన్న నాయకుల లిస్టు బయటకు తీశారు.

ADVERTISEMENT

ఆశ్చర్యకరంగా లిస్టులో ఉన్న వారందరూ కాపు కులస్థులు కావడంతో జనసేన అభిమానులు ఇబ్బంది పడుతున్నారు. ఆ పోస్టులను సోషల్ మీడియాలో తిప్పుతూ తెలుగు తమ్ముళ్లు జనసేనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కొందరైతే ఈ సమస్య మీడియాకు ఎక్కకముందే సరిచేయాలని పార్టీ నాయకులకు చెబుతున్నారంట. జనసేన గురించి సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు చేస్తున్న ఆరోపణ ఇదే:

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Aadarsha Kutumbam (AK 47) Review: USA Premiere Report

Aadarsha Kutumbam marks the long-awaited collaboration between Trivikram and Venkatesh arriving after a 22-year wait!…

60 minutes ago

BB Telugu: Danger Bells For Rohith

Tension in Bigg Boss Telugu Season 10 is rising after the dramatic double elimination of…

4 hours ago