Telugu

సీఎం జగన్ కు జనసేన వార్నింగ్

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై కామెంట్ చెయ్యడం మన అందరికి తెలిసిందే. “ఆయా పవన్ కళ్యాణ్ గారూ మీకు కూడా ముగ్గురు భార్యలు… వారికి నాలుగురో ఐదుగురో పిల్లలు వారు ఎక్కడ చదువుతున్నారు? ఏ మీడియం లో చదివిస్తున్నారు?,” అంటూ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు.

జగన్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం ఇదేమి మొదటి సారి కాదు. ఎన్నికల ముందు కూడా ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై జనసేన సోషల్ మీడియా విభాగం, జనసేన శతాగ్ని టీం ఘాటుగా స్పందించింది. మీ కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడమంటారా జగన్ రెడ్డి? అంటూ హెచ్చరించారు.

ADVERTISEMENT

“వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేని చేవలేని, చేతగాని, అసమర్ధ జగన్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి గా ఉండటం రాజకీయ వ్యవస్థ చేసుకున్న దౌర్భాగ్యం. మమ్మల్ని కూడా మీలాగా బరితెగించి మీ కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడమంటారా జగన్ రెడ్డి?,” అంటూ హెచ్చరించారు.

పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి చలవ వల్ల రాజకీయాలు కుటుంబాల వరకూ వెళ్లడం శోచనీయం. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

YSRCP’s Election Anxiety: Jagan Turns to Allegations

YS Jagan Mohan Reddy seems to have found his biggest election issue even before the…

7 minutes ago

కేటీఆర్‌కు పగటి కలలుకనే హక్కు లేదా?

అవును. బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఈ మాట చెప్పారు. నేడు తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో మాట్లాడుతూ,…

19 minutes ago