
దీనిని చివరిలో షూట్ చెయ్యనున్నట్టు సమాచారం. మరోవైపు, మేకర్స్ ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర యొక్క స్పెషల్ వీడియోను గత నెలలో అతని బర్త్ డే స్పెషల్ గా విడుదల చేశారు. ఈ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. దీనితో ఈ చిత్రం యొక్క హైప్ మరియు అంచనాలను భారీగా పెరిగిపోయాయి.
మరోవైపు ఎన్టీఆర్ పుట్టినరోజు స్పెషల్‌గా మే 20 న విడుదల కానున్న కొమరం భీమ్ స్పెషల్ వీడియోపై అందరి దృష్టి ఉంది. నందమూరి అభిమానులు మే 20 కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.ఈ చిత్రం జనవరి 8, 2021న సంక్రాంతి సందర్భంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. 4
అయితే కరోనా లొక్డౌన్ వల్ల సినిమా 2021 సమ్మర్ కు వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఈ ఏడాది చివరి నుండి వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల అయ్యే సినిమాల రిలీజ్ డేట్లలో భారీగా మార్పులు ఉండే అవకాశం ఉంది. చూడాలి ఏం జరుగుతుంది అనేది!
Rajasthan Royals defeated Sunrisers Hyderabad in the Eliminator of IPL 2026 and booked their place…
Suriya has made a divine comeback with the Tamil film Karuppu, which has crossed Rs.…