Telugu

బర్త్ డే బాయ్ ‘బుడ్డోడు’ ఫోటో… అభిమానుల కోసం..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకుని, లేటెస్ట్ చిత్రం “జనతా గ్యారేజ్” ఫస్ట్ లుక్ ఫోటోస్ తో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులు కేక్ లు కట్ చేసుకుంటూ సంబరాలు చేసుకున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇంటి వద్ద అభిమానుల కోలాహలం చేయడంతో, ఫ్యాన్స్ కు దర్శనమివ్వక తప్పలేదు.

వచ్చిన అభిమానులను నిరుత్సాహ పరచడం ఇష్టం లేక, తన ఇంటి డాబా పై నుండి అభివాదాలు చేయడంతో ఫ్యాన్స్ ఉత్తేజానికి అవధులు లేకుండా పోయాయి. అలాంటి అభిమాని తన మొబైల్ లో బంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ‘జనతా గ్యారేజ్’ లుక్ లోనే గడ్డంతో ఉన్న జూనియర్, సింపుల్ గా కనిపించి ఫ్యాన్స్ కు సంతోషాన్ని పంచారు.

ADVERTISEMENT
Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

బడా తెలుగు సినిమా ప్రొడక్షన్ లో భారీ స్కామ్!

రిలీజ్ కి రెడీ అవ్వాల్సిన ఓ ప్యాన్ ఇండియా సినిమా, ఇప్పటికే ఆ సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చు…

2 minutes ago

Indian Arrested for Sexually Assaulting Teen Girl

Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…

8 hours ago