
ఇలా పోస్ట్ చేశాడో లేదో అలా వాడుకలో ఉన్న అన్ని సోషల్ మీడియా సైట్లలో ట్రెండ్ అయిపోయాయి. మొత్తం అన్ని విషయాలు వదిలేసి పిల్లలు అంత క్యూట్ గా ఉన్నారో… తారక్ పోలికలు ఎవరికి ఎక్కువ ఉన్నాయో వంటి విషయాలు చర్చించుకుంటూ తారక్ తో పాటు పిల్లల్ని కూడా ట్రేండింగ్ లోకి తీసుకుని వచ్చేశారు.
ఇది తారక్ స్టార్ పవర్ కి ఉదాహరణ అని చెప్పుకోవాలి. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. చాలా కాలంగా ఈ సినిమాలోనే స్ట్రక్ అయిపోవడంతో అభిమానులు హీరోని చాలా మిస్ అవుతున్నారు. 2018లో వచ్చిన అరవింద సమేత లో తారక్ చివరి సారిగా పెద్ద తెర మీద కనిపించాడు.
మరోవైపు… ఎన్టీఆర్ జెమినీ టీవీ కోసం ఒక కొత్త గేమ్ షోకు సైన్ చేశాడని వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి కాగానే త్రివిక్రమ్ సినిమాతో మరో చిత్రం మొదలుపెడతాడు. ఆర్ఆర్ఆర్ 2021 రెండో భాగంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా 2021లో తారక్ చాలా బిజీగా గడపనున్నాడు.
Nitesh Tiwari’s Ramayana, featuring Ranbir Kapoor, Sai Pallavi, Yash, and a big ensemble cast, is…
Two Telugu men were recently attacked in Ossett, UK. The attack came after they were…