Telugu

త్రివిక్రమ్ – ఎన్టీఆర్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లోని సినిమా షూటింగ్ మొదలైపోయింది. ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ ను కొన్ని రోజులుగా చిత్రీకరిస్తున్నారు. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలు యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ కలయికతో కూడినవిగా ఉంటాయి. ఈ సినిమాలో యాక్షన్ అనేది ఫ్యాక్షన్ నేపథ్యంతో కూడినదిగా ఉంటుందనేది ప్రముఖ ఆంగ్ల పత్రిక సమాచారం.

ADVERTISEMENT

ఈ సినిమాలో జగపతిబాబు, నాగేంద్రబాబు ఫ్యాక్షనిస్టులుగా కనిపిస్తారట. రెండు కుటుంబాల మధ్య సాగే ఫ్యాక్షన్ పోరుగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ నే కాదు .. ఆయన పాత్రను తీర్చిదిద్దిన తీరు కూడా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

‘Deadly’ Love Proposal: What Triggered Such Brutal Crime?

A shocking and disturbing incident has been reported from Bengaluru, where a young man was…

15 minutes ago

Devara 2 Stuck? Koratala Siva Couldn’t Have Asked Better

The much-discussed Koratala Siva’s Devara 2 has slipped into uncertainty, leaving Jr. NTR fans hanging…

34 minutes ago