
ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా నుంచి 100 బస్సులు, 200కు పైగా కార్లలో జ్యోతుల అభిమానులు విజయవాడకు రానున్నారని తెలుస్తోంది. కాగా, ఆయన సమీప బంధువు పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ లు రెండు రోజుల క్రితమే తెలుగుదేశంలో చేరిన సంగతి తెలిసిందే.
Andhra Pradesh Congress president YS Sharmila has announced the engagement of her daughter YS Anjili…
For Nandamuri fans, Mokshagna Teja’s debut has gone from one of Tollywood’s most-awaited launches to…