
యువ హీరో నాగ శౌర్య, ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేం మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ టీజర్ ను వీక్షించిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు “చాలా చక్కగా ఉంది” అంటూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ టీజర్ చూసిన తర్వాత అదే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవ్వడం సహజమే. కన్నుల పండుగగా రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటి, ఒకప్పటి భారీ అందాల భామ రాశి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆకట్టుకునే నాగ శౌర్య, మాళవిక లుక్ లతో పాటు వినసొంపైన సంగీతం ఉన్న “కళ్యాణ వైభోగమే” టీజర్ వీక్షకుల కోసం…
వైసీపీ సోషల్ మీడియాని ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగాను వైసీపీ వాడుకుంటోంది. అందుబాటులోకి వస్తున్న ఏఐ టూల్స్ కూడా…
YouTuber Nandana, known for her channel Nandu’s World, was arrested at Hyderabad’s Rajiv Gandhi International…