
“నాకు ఐదు కోట్ల మంది ప్రజల కంటే నా జాతి ముఖ్యం, అందుచేత నా జాతి కోసం ఎంతకైనా తెగిస్తా. నా జాతికి ఎవరైతే న్యాయం చేస్తారో వారికి మాత్రమే మా జాతి మద్దతు ఉంటుంది. వాగ్దానాలు చేసే విస్మరించిన చంద్రబాబు లాంటి ధగాకోరు నాయకులకు కాపు జాతి తగిన సమయంలో బుద్ధి చెబుతుంది,” అని ఆయన అన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం తమ జాతి కోసం పోరాడే తనను ఘోరంగా అవమానించిన తమ జాతి కోసం మౌనంగా భరించానన్నారు. ఇదే సంధర్భంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ కావడం కష్టమని, ఆయన ఓ మహా వృక్షము నీడలో ఉన్నారని, ఆయన బీజేపీని వదిలి బయటకు వస్తే గాని ఎదగలేరని అన్నారు.
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…
Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…