
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆంజనేయ ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. అయితే, మంత్రి వ్యాఖ్యలపై ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తీవ్రంగా స్పందించాయి. మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. సీబీఎస్ఈ స్కూల్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అలీఖాన్ మాట్లాడుతూ… మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి పద ప్రయోగాలు చేయరాదని, ఆయనపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు.
రిలీజ్ కి రెడీ అవ్వాల్సిన ఓ ప్యాన్ ఇండియా సినిమా, ఇప్పటికే ఆ సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చు…
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…