
అందులోనూ మెగాస్టార్ తో ‘ఇంద్ర’ వంటి పవర్ ఫుల్ డైలాగ్స్ రాసిన ఘనత పరుచూరి సోదరులది. తాజా సినిమాకు కూడా ‘ఇంద్ర’ లాంటి డైలాగ్స్ నే దర్శకుడు వివి వినాయక్ కావాలంటున్నారట. చిరంజీవి డ్యూయల్ రోల్ పోషించనున్న ఈ సినిమాలో ఒక పాత్ర అభిమానులను మెప్పించే విధంగా ఉంటుందని, మరో పాత్ర మెగాస్టార్ మెచ్చిన పాత్ర అని, రైతుల సమస్యల పట్ల లోతుగా అధ్యయనం చేసి మరీ సంభాషణలు రాయాలని సూచించినట్లుగా పరుచూరి వెంకటేశ్వరరావు చెప్పుకొచ్చారు.
అయితే విస్తుగొలిపే మరో విషయం ఏమిటంటే… ఇప్పటివరకు ఈ సినిమా క్లైమాక్స్ పూర్తి కాలేదట. క్లైమాక్స్ పై ఇంకా వర్కౌట్ చేస్తున్నామని, ఓ 70 శాతం పూర్తయినట్లేనని, అయితే చిరంజీవి గారు వంద శాతం సంతృప్తి పడే వరకు తమ ప్రయత్నం ఉంటుందని, నిజానికి ఈ రీమేక్ కాకుండా, ‘ఊయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమా కధ అద్భుతంగా వచ్చిందని, దానికి కూడా క్లైమాక్స్ నచ్చక మరియు రిస్క్ చేయడం ఇష్టం లేక వదిలిపెట్టేసామని మెగాస్టార్ అభిమతాన్ని వివరించారు.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…