
అయితే హై కోర్టు వారికి ఊరటనిచ్చింది. కాకపోతే పంతానికి పోయి స్పీకరుకు ఉన్న విశేష అధికారాలతో కోర్టు తీర్పును అమలు చెయ్యకుండా ప్రయత్నిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. దీనితో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
కోర్టు తీర్పు ధిక్కరణ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను వచ్చే నెల (జూలై) 13కు వాయిదా పడింది. అనవసర వివాదాలకు పోకుండా ఈ విషయంలో కాస్త వెనక్కు తగ్గితేనే ప్రభుత్వానికి మంచిదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
In a surprising turn at the Indian box office, Project Hail Mary is closing in…
AP chief minister Chandrababu Naidu has been around the political Arena for more than 4…