
ఇటీవల టీనేజీ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన బ్లూవేల్ గేమ్ గురించి ఈ టీజర్‌లో ప్రస్తావించి వర్తమాన అంశాలను మేళవించారు. టెక్నాలజీ అతివాడకం వల్ల వచ్చే అనర్థాలను ఈ చిత్రంలో చూపించనున్నట్లు తెలుస్తోంది. నిక్కీ గల్రాని కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కలీస్ దర్శకత్వం వహించారు. `కంట్రోల్ ఆల్ట్ డై` ఉపశీర్షికతో వస్తున్న ఈ చిత్రం టీజర్‌లోని డైలాగులు సందర్భోచితంగా ఉన్నాయి.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…