ఇక్కడ వైసీపీ, అక్కడ బీఆర్ఎస్… చంద్రబాబే టార్గెట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, సిఎం చంద్రబాబు నాయుడుని వైసీపీ నేతలు నిత్యం విమర్శిస్తూనే ఉంటారు. అది సర్వసాధారణమే. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు కూడా చంద్రబాబు నాయుడుని విమర్శించని రోజు ఉండదు.
వారి రాష్ట్రంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల మద్య రాజకీయ ఆదిపత్య పోరు సాగుతూనే ఉంటుంది. దానిలో కాంగ్రెస్ మంత్రులు నేరుగా బీఆర్ఎస్ పార్టీని దాని అధినేత కేసీఆర్ని,...
8m ago