
‘హృదయ కాలేయం’, ‘సింగం 123’ తర్వాత హీరోగా ఏ ప్రాజెక్టు చేయని సంపూ… కొన్ని మూవీల్లో క్యారెక్టర్లు చేశారు. అయితే అవి ఏవి వర్క్ అవుట్ కాలేదు. దానితో తాను ముచ్చటగా మూడోసారి హీరోగా చేస్తున్న సినిమా కొబ్బరి మట్ట. 2015 నుంచి ఈ మూవీ విడుదలపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని పాటలు, ట్రైలర్లతో హడావిడి కనిపించింది. అయితే ఇన్నాళ్ల తర్వాత ‘కొబ్బరిమట్ట’ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగడంతో విడుదలకు రెడీ అయ్యింది.
ఈ సినిమా ఆడితేనే సంపూర్ణేష్ బాబుకు ఇండస్ట్రీలో భవిష్యత్తు ఉంటుంది. తెలంగాణ హీరో అయిన సంపూ మొన్న ఆ మధ్య ఆంధ్ర వెళ్లి ఉద్యమంలో పాల్గొని అరెస్టు కూడా అయ్యాడు. దీనితో రెండు రాష్ట్రాల ప్రజలకు అతని మీద అభిమానం ఉందట. ప్రస్తుతానికి జులై 19కు ఎటువంటి సినిమా రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించలేదు. అయితే ఆ ముందు రోజు బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Andhra Pradesh is bracing for a potentially severe cyclone as the weather system over the…
Nikhil Siddhartha has shared an update on his upcoming pan-India adventure, Swayambhu, confirming that the…