
రెండు చేతులు లేకపోయినా కాళ్ళతో బౌలింగ్ చేస్తున్న ఈ క్రికెటర్ కు నేటిజన్లంతా సలాం కొడుతున్నారు. తలకు, భుజానికి మధ్య బ్యాట్ పెట్టుకుని బ్యాటింగ్ చేస్తున్న వైనం ఎందరికో స్ఫూర్తినిస్తోంది. అన్ని సరిగా ఉన్న వారు కూడా కొట్టలేని షాట్లకు కొడుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసాడు ఈ యువకుడు.
అతను ఆటతీరుతో రూపొందించిన ఒక వీడియోను విరాట్ కోహ్లి స్వయంగా తన ట్విట్టర్ ఎకౌంటులో పోస్ట్ చేసాడు. ఎప్పుడూ ఆశ కోల్పోకుండా ప్రయత్నం చేస్తున్న ఈ యువకుడికి హ్యాట్సాఫ్ చెప్పాడు విరాట్. ఈ వీడియో చూసిన తర్వాత ఒక్క కోహ్లి ఏంటి మనసున్నోడు ఎవడైనా ఈ యువకుడికి సలాం కొట్టాల్సిందే.
Kazakhstan is serving as the backdrop for the latest schedule of January 12 Vidudala. Victory…
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి ప్యాలస్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “ఇవి ఎలక్షన్లో, సెలక్షన్లో తెలియడం లేదు.…