
ఈ టెంప్లేట్‌కు దూరంగా తాను రాసిన కథలతో తెరకెక్కిన చిత్రాలే ‘గీతాంజలి’, ‘శంకరాభరణం’. ఇప్పటికే ‘గీతాంజలి’ సక్సెస్ అవ్వగా ‘శంకరాభరణం’ ఈవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై కూడా చాలా ఆశలు, అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత కోన వెంకట్ టెంప్లేట్ స్టోరీలకు స్వస్థి చెప్తాడట. తన కథలతో తానే సినిమాలు తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాను అని, తన కొత్త కథలు స్టార్ హీరోలకు నచ్చకుంటే చిన్న హీరోలతో సినిమాలు చేస్తాను అని కోన వెంకట్ అంటున్నాడు. స్టార్ హీరోలు ఇమేజ్‌ను పక్కకు పెట్టి వైవిధ్యభరిత కథాంశాల్లో నటించాల్సిందిగా కోన కోరుతున్నాడు. మరి కోన పిలుపుకు ఎంత మంది హీరోలు మారుతారో చూడాలి.
Former chief minister YS Jagan Mohan Reddy has made it a habit to turn all…
Former Pakistan captain Mohammad Yousuf has linked the team’s recent struggles to their famous 10…