
ఉత్తరాంధ్రలో కలకలం రేపిన బీచ్ శాండ్ కుంభకోణంలోనూ ట్రైమెక్స్ కంపెనీ ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. పనామా పేపర్స్ లో ఇప్పటికే ముగ్గురు తెలుగు వ్యాపారవేత్తల పేర్లు బయటకు రాగా, తాజాగా నాలుగో తెలుగోడిగా కోనేరు మధు పేరు వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో ఇంకా ఎంతమంది తెలుగు వారి పేర్లు బయటకు వస్తాయో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Why is Jagan is unusually good when it comes to picking interesting coin terms. There…
The December release battle is getting interesting with Balakrishna’s NBK111 Dada and Nagarjuna’s King 100…