టీజర్ టాక్ : ఇది ఒట్టి టీజరే! చెప్పలేను!

నాని హీరోగా నటించిన “కృష్ణగాడి వీరప్రేమగాధ” సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన తొలి టీజర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు విడుదల చేసింది. టీజర్ లో నాని చెప్పినట్లుగా రెండున్నర్ర గంటల సినిమాను 30 సెకన్లలో చెప్పడం కష్టమనే విధంగా టీజర్ ఉంది.

టీజర్ గురించి చెప్పడానికి ఏం లేదు గానీ, ఫస్ట్ లుక్ పోస్టర్ కు కొనసాగింపుగా ఈ ఫస్ట్ టీజర్ ఉంది. అయితే టైటిల్ ఆవిష్కరించిన విధానం, దర్శకనిర్మాతల పేర్లు పడ్డ విధానం ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఆడియో విడుదల ముహూర్తాన్ని ఈ నెల 18వ తేదీన విడుదల చేయనున్నారు. అలాగే అదే రోజు ధియేటిరికల్ ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నారు.

ADVERTISEMENT
Share
Published by

Recent Posts

Allari Naresh’s ROM BO: First Weekend

Allari Naresh is back to entertaining audiences with his latest fantasy comedy, Ramba Oorvasi Menaka.…

9 minutes ago

Vijay’s Assembly Statement: A Timeline With Political Fire

Some political timelines are just numbers. This one carries a lot more weight. Tamil Nadu…

21 minutes ago