
సినిమాల పైరసీ రాకెట్ సూత్రధారి జబల్‌పూర్‌లో వున్నట్లు యూనిట్ ట్రాక్ చేసింది. అతనితో పాటు, గ్యాంగ్‌లోని 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సూత్రధారి ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగి అని, కొత్త సినిమాలను స్టోర్ చేసేందుకు తన కంపెనీ సర్వర్లను వినియోగించుకునేవాడని విచారణలో తేలింది. ఆన్‌లైన్ పైరసీకి అడ్డుకట్ట వేయడం.., పైరసీకి దోహదపడే వెబ్ సైట్ల నిషేధానికి సిపార్సులు చేయడం… ఈ యూనిట్ బాధ్యత. పైగా పైరసీదారులను ప్రాసిక్యూట్ కూడా చేస్తుంది. సైబర్ క్రైమ్ పోలీసులు, రాష్ర్ట ఐటీ ఇండస్ర్టీ, ఇంటర్ నెట్ సర్వీసు ప్రొవైడర్లు, తెలుగు ఫిల్మ్ ఇండస్ర్టీకి చెందిన ప్రతినిధులు, లీగల్ ఎక్స్‌ఫర్ట్స్ కూడా ఇందులో సభ్యులుగా వుంటారు.
Ram Gopal Varma has once again raised a disturbing question about AI. And this time,…
రాజకీయాలలో నానాటికి విలువలు దిగజారుతున్నాయని ఎప్పటికప్పుడు రాజకీయ నాయకులు తమ చేష్టలతో, తమ చర్యలతో నిరూపిస్తూనే వస్తున్నారు. నిన్న మొన్నటి…