‘సరైనోడు’ ఆడియో హక్కులు కూడా వారి ఖాతాలోకే!

“1 నేనొక్కడినే” సినిమాతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ సంగీత సంస్థ లహరి, అప్పటినుండి వరుసగా పెద్ద సినిమాల ఆడియోల హక్కులను సొంతం చేసుకుని తన ప్రభావాన్ని చాటుకుంటోంది. గత రెండు, మూడు సంవత్సరాలుగా పెద్ద హీరోల సినిమాలలో 90 శాతం సినిమాల ఆడియో హక్కులు లహరికే దక్కాయి.

ఈ కోవలోనే బోయపాటి – అల్లు అర్జున్ కాంభినేషన్ లో సిద్ధమవుతున్న “సరైనోడు” సినిమా ఆడియో హక్కులను కూడా లహరి సంస్థే సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ట్విట్టర్ లో తెలియజేసిన సదరు సంస్థ, ఆడియోకు సంబంధించిన కీలక సమాచారాన్ని త్వరలోనే అందజేస్తామని ప్రకటించింది. విడుదలైన ఒక్క టీజర్ తో సెన్సేషన్ సృష్టించిన “సరైనోడు” ఏప్రిల్ మాసంలో విడుదలకు ముస్తాబవుతోంది.

ADVERTISEMENT
Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

Mahakali Aigiri Nandini: A Devotional Touch

Mahakali starring Bhumi Shetty, Akshaye Khanna, Sriya Reddy and Khushbu Sundar in leading roles has…

10 minutes ago

Ramayana Public Talk: Ranbir & Sai Pallavi Rejected?

Nitesh Tiwari’s Ramayana is finally out now in theatres. It was undoubtedly a very long…

30 minutes ago