
బూమ్రా 4 వికెట్లు, కులకర్ణి, శ్రాణ్ లు చెరో రెండు వికెట్లు తీయగా, అక్సర్ పటేల్, చాహల్ లు ఒక్కో వికెట్ తీసి జింబాబ్వే పతనాన్ని శాసించారు. ఇక, స్వల్ప లక్ష్యంతో బరికిలో దిగిన భారత్ కరుణ్ నాయర్ (7) రూపంలో తొలి వికెట్ ను కోల్పోయింది. అయితే వన్ డౌన్ లో బరిలోకి దిగిన అంబటి రాయుడు అండతో మరో ఓపెనర్ రాహుల్ భారత్ కు అద్భుత విజయాన్ని అందించాడు.
తొలి మ్యాచ్ లోనే 115 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ తో అజేయమైన 100 పరుగులు చేసి టీమిండియాకు ఓపెనర్ ఆప్షన్ ను ఇచ్చాడు. ఇటీవల ఐపీఎల్ లో బెంగుళూరు తరపున దుమ్ము దులిపిన రాహుల్, అదే ఫాంను కొనసాగించి విజయంలో కీలక భూమిక పోషించాడు. అలాగే ముంబై ఇండియన్స్ తరపున చెడుగుడు ఆడిన అంబటి రాయుడు కూడా 62 పరుగులతో రాణించాడు. దీంతో స్వల్ప లక్ష్యాన్ని 43వ ఓవర్లోనే టీమిండియా విజయాన్ని అందుకుంది.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…