
అయితే ఆగమశాస్త్ర పండితులు దీనికి ససేమీరా అంటున్నారు. శ్రీవారి బంగారు వాకిలి దాటి బంగారు ఆభరణాలు బయటకు తీసుకువడానికి శాస్త్రాలు ఒప్పుకోవని, శ్రీవారి ఆభరణాలు చివరికి మెరుగు పెట్టాలన్నా ఆలయంలోనే పెట్టాలని, కాబట్టి ప్రదర్శన అనేది కుదరదని వారు తేల్చి చెప్పారు.
దీనితో ఈ వివాదం వంకనైనా శ్రీవారి అన్ని ఆభరణాలు చూసే భాగ్యం కలుగుతుందని భావించిన భక్తులు నిరాశకు గురయ్యారు. శ్రీవారి తిరువాభరణ రిజిస్టర్‌లో 1200కిపైగా ఆభరణాలున్నాయి. అయితే రమణదీక్షితులు చేస్తున్న ఆరోపణలను మిగతా అర్చకులు సైతం ఖండిస్తున్నారు. అసలు ఆభరణాలు మాయమయ్యే అవకాశమే లేదని వారు తేల్చి చెబుతున్నారు.
పురుషులలో పుణ్య పురుషులు వేరయా అన్నట్లు ముఖ్యమంత్రులలో దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రులు కూడా వేరేగా ఉంటారు. ఆ కోవకు చెందినవారే…
YS Jagan and KTR publicly refer to each other as brothers, and the two of…