Telugu

మహేష్ ఒక్కడే మిస్ అయినట్లున్నారు!

కుటుంబానికి ప్రిన్స్ మహేష్ బాబు ఎంత విలువిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి మహేష్ తన తల్లి ఇందిరా దేవి పుట్టినరోజును మిస్ అయ్యారు. ‘బ్రహ్మోత్సవం’ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ లో ఉన్న ప్రిన్స్ మహేష్ బాబు నిరాడంబరంగా నిర్వహించిన తన తల్లి పుట్టినరోజు వేడుకను మిస్ అయ్యారు. మహేష్ తల్లి ఇందిరా దేవి అసలు బయట ప్రపంచానికి తెలియదు. ఒకటి, రెండు కుటుంబ వేడుకలలో తప్ప ఎప్పుడూ తారసపడలేదు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ కూడా ఎప్పుడూ ఇందిరా దేవి గురించి ప్రస్తావించి లేదు.

కానీ, ఈ సారి మాత్రం తన భార్య పుట్టినరోజు వేడుకల్లో విజయనిర్మలతో సహా పాల్గొన్నారు. ఈ వేడుకలో ఇందిరా దేవి కూతుళ్ళు మరియు కొడుకు రమేష్ బాబు, కోడలుతో సహా భాగస్వామి అయ్యారు. అయితే తన అమ్మ, అమ్మమ్మ అంటే ఎంత ఇష్టమో పలు సందర్భాలలో తెలిపిన ప్రిన్స్ మాత్రం ‘బ్రహ్మోత్సవం’ కారణంగా మిస్ అయ్యారు.

ADVERTISEMENT
Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

ఏపీ కాంగ్రెస్‌.. రాజకీయ ఉద్యోగ కల్పనకు మాత్రమేనా?

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…

14 minutes ago

Antha Ramuloru Choosukuntaru Glimpse Draws Attention

Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…

1 hour ago