
సుధీర్‌బాబులో కష్టపడే తత్వం తనకు బాగా నచ్చుతుందని, ఏదైనా చేయాలని అనుకుంటే దాన్ని చేసే వరకు వదిలి పెట్టడు అని, ప్రతి పనిని కూడా డెడికేషన్‌తో సుధీర్‌బాబు చేస్తాడు అని చెప్పుకొచ్చాడు. సుధీర్‌ను హీరోగా ఆధరిస్తున్న ప్రేక్షకులకు ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు, ‘భలే మంచి రోజు’ టీజర్ చూసినప్పుడే కొత్తగా అనిపించి ఆకట్టుకుంది అని అన్నాడు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు మంచి వర్క్‌ను అందించాడని ట్రైలర్‌ను చూస్తే అనిపిస్తోందని మహేష్‌బాబు అన్నాడు. మరి మహేష్‌బాబు అన్నట్లుగా ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి సుధీర్ స్టార్ అవుతాడో చూడాలి.
Former Pakistan captain Mohammad Yousuf has linked the team’s recent struggles to their famous 10…
Why is Jagan is unusually good when it comes to picking interesting coin terms. There…