
ఆ రోజున విడుదల అవుతూనే బయట మర్కెట్స్ లో మంచిదని రాజమౌళి ఆలోచన. అయితే సంక్రాంతికి తెలుగులో మాత్రం కాంపిటీషన్ భారీగా ఉంది. ఈ క్రమంలో రాజమౌళి రంగంలోకి దిగి ఒక్కో హీరోను కన్విన్స్ చేసి సంక్రాంతి బరి నుండి తప్పిస్తున్నాడట.
ఇందుకు ప్రభాస్ ఒప్పుకోలేదని, మహేష్ ఒప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. సరే నిజమే అనుకుంటే… సర్కారు వారి పాట క్రిస్మస్ కు వచ్చి పుష్ప వేసవికి వాయిదా పడుతుందని పుకార్లు షికారు చేస్తున్నాయి.
సంక్రాంతికి సర్కారు వారి పాట వస్తుందా రాదా అనేది పక్కన పెడితే… క్రిస్మస్ కు మహేష్ ఎందుకు వస్తాడు అనేది అసలు ప్రశ్న. క్రిస్మస్ అనేది ఎప్పుడూ పెద్ద సీజన్ కాదు. పై పెచ్చు ఈసారి బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో మల్టీప్లెక్స్‌లలో ఇబ్బంది ఉండే అవకాశం ఉంది.
మహేష్ బాబు రాజమౌళి గురించి త్యాగం చేసినా అల్లు అర్జున్ కు అవసరం లేని క్రిస్మస్ మహేష్ ఎందుకు కావాలనుకుంటారు? పుష్ప పాన్ ఇండియా సినిమా… సర్కారు వారి పాట కాదు అని అనుకున్నా… అన్ సీజన్… అదే సమయంలో మల్టీప్లెక్స్‌లలో ఇబ్బంది గా ఉండే సీజన్ లో ఎందుకు విడుదల చేస్తారు? బన్నీకి ఉన్న తెలివితేటలు మహేష్ కు ఉండవా? కాబట్టి ఈ క్రిస్మస్ విడుదల అనేది పుకారు కావొచ్చు.
After a couple of postponements, Venkatesh’s Aadarsha Kutumbam is finally set to release on October…
Divine action seems to be slowly becoming a trend in Tollywood. These days, even when…