Telugu

మహేష్ కి కొత్త సెంటిమెంట్ .. తప్పట్లేదుగా !

టాలీవుడ్ లో ఒక్కొక్కరిదీ ఒక్కో సెంటిమెంట్ ఇక మహేశ్ కయితే చాలానే సెంటిమెంట్స్ ఉన్నాయి. మహేష్ లేటెస్ట్ సెంటిమెంట్ సంక్రాంతి. అవును సంక్రాంతి కి ‘ఒక్కడు’,’బిజినెస్ మెన్ ‘ , ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సినిమాలతో భారీ వసూళ్ళు రాబట్టి బాక్ బస్టర్స్ అందుకున్నాడు మహేష్. ఇక సరిలేరు నీకెవ్వరు యావరేజ్ అనే టాక్ తో మంచి కలెక్షన్లు అందుకోవడం సంక్రాంతి వల్లే జరిగింది.

ADVERTISEMENT

అందుకే ఈసారి కూడా అదే సెంటిమెంట్ తో ‘సర్కారు వారి పాట’ ను సంక్రాంతి బరిలో నిలిపాడు. కానీ ఉన్నపళంగా ‘ఆర్ ఆర్ ఆర్’ ఆ సీజన్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో సినిమాను పోస్ట్ పోన్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఏప్రిల్ లో ఓ డేట్ చూసుకుంటున్నారని సమాచారం.

నిజానికి మహేష్ కి ఈ సీజన్ వదులుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఎప్పటికప్పుడు తన సినిమాపై భారీ కలెక్షన్స్ పడాలని కోరుకుంటాడు మహేష్. అందుకే యావరేజ్ టాక్ తో భారీ వసూళ్ళు రాబట్టే సంక్రాంతి అంటే మహేష్ కి ఎంతో ఇష్టం.

మరి ఈసారి జక్కన్న వలన సంక్రాంతి మిస్ అవుతున్న సూపర్ స్టార్ సమ్మర్ లో ఎలాంటి హిట్ అందుకుంటాడో అప్పుడు కూడా సంక్రాంతి సీజన్ లో కొల్లగొట్టినట్టే భారీ కలెక్షన్స్ అందుకుంటాడా చూడాలి.

Share
Jhansi

Jhansi is a senior writer with extensive experience covering Telugu movies and the broader Indian cinema landscape. With a keen focus on U.S. updates related to Telugu people and Indians, as well as immigration & …

Published by

Recent Posts

Ramayana Inside Reports: Great Visuals, Weak Emotions?

An alleged inside report on Bollywood's magnum opus Ramayana Part 1 claims that the film…

7 minutes ago

DSP’s Yellamma Set for Pre-Summer Release

Following the success of Balagam, National Award-winning filmmaker Venu Yeldandi is working on his next…

26 minutes ago