
అయితే ఇది ‘అజ్ఞాతవాసి’ టీజర్ కు సంబంధించిన విషయం కాదులేండి. టాలీవుడ్ ‘ట్విట్టర్ కింగ్’గా తన హవాను మరోసారి చాటిచెప్తూ… ట్విట్టర్ లో మహేష్ బాబు తన ఫాలోయర్స్ ను 5 మిలియన్స్ కు పెంచుకున్నాడు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన సెలబ్రిటీలలో ట్విట్టర్ లో అత్యధిక ఫాలోయర్స్ ను సొంతం చేసుకున్న హీరో మహేష్ బాబు మాత్రమే.
ఈ ‘ల్యాండ్ మార్క్’ ఫిగర్ తో ప్రిన్స్ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద మహేష్ బాబు సినిమాలు ఇటీవల కాలంలో ఆశించినంతగా రాణించకపోయినా… అభిమానుల సంఖ్య మాత్రం అందుకు అతీతంగా పెరుగుతూ పోతుండడం గమనించదగ్గ విషయం. ట్విట్టర్ కు వచ్చేపాటికి మహేష్ బాబే లీడర్..!
It is already known that Andhra Pradesh deputy chief minister Pawan Kalyan had left to…
Usually, when an actress goes through a series of films that fail to make the…