
మరో వైపు తమ బ్యానర్‌లో నిర్మించిన మొదటి సినిమానే ఇంతటి భారీ విజయాన్ని సాధించడం ఎంతో ఆనందంగా వుందని నిర్మాతలు చెప్పుకొచ్చారు. డైరెక్టర్ కొరటాల శివ అద్భుతంగా రూపొందించి మా బేనర్‌కు ఘన విజయాన్ని అందుకునేలా చేశారని అన్నారు. ఈ సినిమాకి 6 ‘ఐఫా’ అవార్డులు రావడం చాలా హ్యాపీగా వుందన్నారు. ఇటు కలెక్షన్స్… అటు అవార్డులు… అందుకున్న ‘శ్రీమంతుడు’ సినిమా సిల్వర్ జూబ్లీ వేడుకలను అదిరిపోయే రేంజ్‌లో నిర్వహించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
అంతే కాదు, గతంలో మహేష్ తో సహా చిత్ర నిర్మాతలు ఈ సినిమా వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. స్థానికంగా ఏపీ, తెలంగాణాల మాట ఎలా ఉన్నా, ఓవర్సీస్ లో కూడా ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ అవేమీ కార్యరూపం దాల్చలేదు. దీంతో ఒకింత అభిమానులు నిరాశతో ఉన్నారు.
Naga Chaitanya's Vrushakarma has reached a point where the silence itself is becoming a problem.…
నందమూరి బాలకృష్ణ అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో విజయవంతంగా కొనసాగుతున్నారు. హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్…