ట్రైలర్ టాక్ – మరి ఆడియెన్స్ కు ఎవరు?

ఇటీవల కాలంలో విడుదల అవుతున్న కొన్ని చిన్న సినిమాలు తెలుగు సినీ పరిశ్రమ సత్తాను చాటుతుండగా, మరికొన్ని సినిమాలు మాత్రం ఉన్న ఆసక్తిని కూడా తగ్గిస్తున్నాయి. ఆ జాబితాలోనే తాజాగా ఆడియో విడుదల చేసుకున్న “మీకు మీరే మాకు మేమే” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఏ మాత్రం ఆసక్తిని కలిగించలేకపోయింది.

నేటి యువతరం ప్రేమను వెండితెరపై ప్రతిబింబించిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఆ కోవలోకే ఈ సినిమా కూడా చేరిపోతుందన్న సంకేతాలు ట్రైలర్ ఇస్తోంది. గీత ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను పంపిణి చేయడానికి నిర్ణయించుకోవడంతో పబ్లిసిటీ పరంగా డోకా లేకపోయినా… బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు నెట్టుకు వస్తుందో చూడాలి. సినిమా టైటిల్ కు తగ్గట్లే హీరోహీరోయిన్లు ట్రైలర్ లో కనిపిస్తుంటే… మరి ధియేటర్లో ఆడియెన్స్ కు ఎవరు అండగా నిలుస్తారో..? అన్న కౌంటర్లు నెటిజన్ల నుండి వస్తున్నాయి.

ADVERTISEMENT
Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

BB10: Who Is Strong & Who Gets Sympathy?

The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…

5 hours ago

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

9 hours ago