
రానా సతీమణి మిహీకా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వారిద్దరూ బీచ్ క్యాజువల్స్లో ఉన్న ఫోటోని పోస్ట్ చేసింది. అయితే, ఎక్కడ ఉన్నారు అనేది మాత్రం వెల్లడించలేదు. మరోవైపు, రానా నవంబర్ మొదటి వారం నుండి విరాట పర్వం షూటింగ్ ప్రారంభిస్తుందని విశ్వసనీయంగా తెలిసింది.
లాక్ డౌన్ కారణంగా రానా యొక్క రెండు చిత్రాలు ప్రభావితమయ్యాయి. అతని రెడీ ఫర్ రిలీజ్ చిత్రం, హాతి మేరే సాతి నిరవధికంగా వాయిదా పడింది. అప్పట్లో ఈ సినిమా ఓటీటీలో విడుదల కావొచ్చు అని గుసగుసలు వినిపించినా అటువంటిది ఏమీ జరగలేదు.
అతని మరొక చిత్రం విరాటపర్వం దాని షూట్ ఆగిపోకముందే పది రోజుల పని ఉంది. సంక్రాంతికి పరిస్థితులు మెరుగుపడితే అప్పుడు విడుదల చెయ్యవచ్చు. సంక్రాంతికి వెంకటేష్ నారప్ప సినిమా గనుక రేస్ లో ఉంటే విరాటపర్వం క్రిస్మస్ కు గానీ లేదా గణతంత్ర దినోత్సవం సందర్భంగా కానీ విడుదలయ్యే అవకాశం ఉంది.
Nitesh Tiwari’s Ramayana, featuring Ranbir Kapoor, Sai Pallavi, Yash, and a big ensemble cast, is…
Two Telugu men were recently attacked in Ossett, UK. The attack came after they were…