బాలకృష్ణకే సాధ్యం కాదేమో! కెవ్వు కేకే!

నందమూరి నటసింహం డైలాగ్స్ చెప్తుంటే ఎలా ఉంటాయి… రోమాలు నిక్కపొడుచుకుంటాయి కదా..! కానీ అలాంటి బాలయ్యకే రోమాలు నిక్కపొడుచుకునే విధంగా ఓ చిన్నారి చెప్పిన డైలాగ్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గుక్క తిప్పుకోకుండా దాదాపు 5 నిముషాల పాటు బాలకృష్ణ నటించిన సినిమాలలోని పాపులర్ డైలాగ్స్ ను ఒక దాని వెంట మరొకటి చెప్తుంటే… ఎంజాయ్ చేయడం బాలయ్య వంతయ్యింది.

ఈ సంఘటనకు సాక్ష్యంగా నిలిచింది లేపాక్షి ఉత్సవాల వేడుక. స్టేజ్ పై చిన్నారి మైక్ పట్టుకుని అనర్గళంగా డైలాగులు చెప్తుంటే… వింటున్న ప్రజలు ఈలలు, చప్పట్లతో ప్రాంగణాన్ని మారుమ్రోగించారు. బహుశా లేపాక్షి ఉత్సవాలకే హైలైట్ గా నిలిచే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన వారు… ఇంత అనర్గళంగా, స్పష్టంగా మాట్లాడడం బహుశా బాలయ్యకే సాధ్యం కాకపోవచ్చు అని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియోను వీక్షించిన వారు కాదనలేరు మరి!

ADVERTISEMENT
Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

BB10: Who Is Strong & Who Gets Sympathy?

The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…

59 minutes ago

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

4 hours ago