Telugu

‘బ్లూ ఫిల్మ్’లో నటించారా అని ‘రోజా’ను అడిగితే ఏమైందో తెలుసా..!

రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన రోజాపై ప్రత్యర్ధులు ఎప్పుడూ దాడి చేస్తూనే ఉంటారు. రోజా వాగ్ధాటి ప్రభావం అలాంటిది మరి. ప్రస్తుతం వైసీపీలో ఉంటూ జగన్ ను గుడ్డిగా నమ్ముతున్న రోజా పొలిటికల్ కెరీర్ తెలుగుదేశం పార్టీతో ప్రారంభించింది అన్న విషయం తెలిసిందే. టిడిపిలో ఉన్నపుడు కాంగ్రెస్ అవినీతిని ఎండగట్టిన రోజా, ప్రస్తుతం అదే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి చెంత చేరింది.

అయితే చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పెట్టిన సమయంలో రోజా చేసిన వ్యాఖ్యలకు మెగా వర్గపు రాజకీయ నాయకులు ‘మాటలతో’ కాకుండా ‘వీడియో’లతో బదులిచ్చారు. రోజా పోలికలు ఉన్న ‘బ్లూ ఫిల్మ్’ చూపిస్తూ… ఇలాంటి రోజా మన మెగాస్టార్ పై విమర్శలు చేస్తోంది అంటూ తిప్పికొట్టే ప్రయత్నం చేసారు. అయితే అప్పటి నుండి సదరు వీడియో ఎంత ప్రచారం పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఆరోపణలను రోజా తిప్పికొట్టినప్పటికీ, అప్పట్లో మెగాస్టార్ అంటే ప్రజల్లో ఉన్న క్రేజ్ రీత్యా రోజాకు ప్రతికూల ఫలితమే ఎదురయ్యింది.

ADVERTISEMENT

తాజాగా వారాంతపు కార్యక్రమాలు నిర్వహించే ఓ విలేఖరి రోజాను సూటిగా ఇదే ప్రశ్న అడిగారు. ‘మీరు బ్లూ ఫిల్మ్ నటించారా?’ అంటూ విలేఖరి అడిగిన ప్రశ్నకు అవాక్కైన రోజా, ‘ఎలా అడుగుతారు ఇలాంటి ప్రశ్నలను…? బాధేస్తుంది… చచ్చిపోవాలనిపిస్తుంది…’ అంటూ ఒక్కసారిగా మండిపడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి ఇంటర్వ్యూ ఈ ఆదివారం సాయంత్రం 7.30 నిముషాలకు సదరు న్యూస్ ఛానల్ లో ప్రసారం కానుంది. విజయవాడ హాట్ హాట్ రాజకీయాలకు నిలయంగా నిలిచిన దేవినేని నెహ్రూ, వంగవీటి రాధ, జలీల్ ఖాన్ వంటి ప్రముఖులతో సదరు యాంకర్ ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రచారం పొందారు.

Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

“No Gender Is Safe in Tollywood, Everybody Is Screwed”

Kamakshi Bhaskarla is an emerging actress in Tollywood who is trying to establish herself as…

11 minutes ago

NBK’s Dada Title Glimpse Builds Curiosity

Nandamuri Balakrishna is starring in an action film directed by Gopichand Malineni. The makers have…

40 minutes ago