
ఈ చిత్రంలో ఆయన పేరు భక్తవత్సలం నాయుడు. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే… సినిమాల్లోకి రాకముందు మోహన్ బాబు అసలు పేరు అదే. చిత్రంలోని తన పాత్రకు ఆయన తమిళంలో స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారట. సినిమా ఇండస్ట్రీ మద్రాసు లో ఉండగా మోహన్ బాబు తమిళంలో బాగా మాట్లాడేవారట.
సామాన్యుడికి సైతం విమాన సౌకర్యం అందించిన కెప్టెన్ గోపీనాథ్ జీవితాధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి గురు ఫేమ్ సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ చిత్రం నిర్మితం అవుతుంది. మలయాళీ నటి అపర్ణ బాలమురలి హీరోయిన్గా నటిస్తోంది.
ఇతర ముఖ్య పాత్రల్లో కాలీ వెంకట్, కారుణాస్, ప్రతాప్ పోతన్, పరేశ్ రావల్, వివేక్ ప్రసన్న నటిస్తున్నారు.ఈ మధ్యన సూర్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరిగా పర్ఫామ్ చేయడం లేదు. వరుస ఫెయిల్యూర్స్తో తెలుగులో సూర్య మార్కెట్ క్రమంగా పడిపోయింది. ఈ ఇయర్ సూర్య నటించిన ‘NGK’, ‘బందోబస్త్’ సినిమాలకు కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదంటూ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇపుడున్న పరిస్థితుల్లోఈ సినిమా సక్సెస్ ఆయనకు చాలా కీలకం.
Gautam Gambhir and the Indian team management faced questions after their decision to send Tilak…
Prabhas might be one of the biggest superstars in Indian cinema, but there have been…