
నేతాజీ విషయంలో వాస్తవాలను జపాన్ బయటపెట్టకపోవడం ఆ దేశ ప్రతిష్టకు అవమానకరమైన విషయమన్నారు. నేతాజీ-నెహ్రూల అభిప్రాయాలు, రాజకీయ విభేదాలు, నేతాజీ గుమ్ నామి బాబాగా మారారన్న వదంతులు తదితర అంశాలపై అనితాబోస్ మాట్లాడారు. కాగా, నేతాజీకి సంబంధించిన అంశాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రధాని మోడీ ప్రయత్నాలపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. నేతాజీకి సంబంధించిన మరికొన్ని రహస్య ఫైళ్లను నేతాజీ జన్మదినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ బహిర్గతం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అనితాబోస్ చేసిన ఈ వ్యాఖ్యలకు తీవ్ర ప్రాధాన్యత లభించింది.
Mahendragiri Varahi, starring Sumanth, has created interest among audiences with a promotional campaign. While the…
Nayanthara started 2026 on a strong note with Mana Shankara Vara Prasad Garu. The Chiranjeevi…